రాజ్ బహుదూర్ వెంకట్ రామ్ రెడ్డి జయంతి ఉత్సవాలు

రాజ్ బహుదూర్ వెంకట్ రామ్ రెడ్డి జయంతి ఉత్సవాలు

SDPT: రాజ్ బహద్దూర్ వెంకటరామి రెడ్డి జయంతి ఉత్సవాలను శుక్రవారం రెడ్డి జాగృతి సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు నితీష్ రెడ్డి ఆధ్యర్యంలో జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు రెడ్డి హాస్టళ్ళలో ఆశ్రయం కల్గించిన గొప్ప వ్యక్తి రాజ్ బహుదూర్ అని కొనియాడారు.