అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

ATP: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్ర బాబు దర్శించుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.