స్టాండింగ్ కమిటీలో పాల్గొన్న ఎంపీ

స్టాండింగ్ కమిటీలో పాల్గొన్న ఎంపీ

NDL: న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 169, 170వ నివేదికలపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆమె తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధాన నిర్ణయాలలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.