VIDEO: కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలను నిరసిస్తూ బిఆర్ఎస్ రాస్తారోకో

VIDEO: కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలను నిరసిస్తూ బిఆర్ఎస్ రాస్తారోకో

HNK : ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెసిఆర్ సారాధ్యంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన కాలేశ్వరం ప్రాజెక్టులో, అవినీతి జరిగిందని సీబీఐ కేసులతో కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయం చేస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.