నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని నాగమంబాపురం పంచాయతీ విలియమ్స్ పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న "ఆటోనగర్(APIIC) పారిశ్రామికవాడ" "భూమి పూజ" కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకుడు పాల్గొనాలని కోరారు.