నేడు విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల

నేడు విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల

VSP: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విశాఖ రానున్నారు. ఏలూరు పర్యటన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళ్లి రాత్రి బస చేయనున్నారు. 19వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.