ఖానాపూర్ ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఖానాపూర్ ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ నేడు ఉట్నూర్‌లో పర్యటించనున్నారని MLA క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మండల కేంద్రంలోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపణీ చేస్తారు.