నాటుసారాయి స్థావరాలుపై పోలీసుల మెరుపు దాడి

నాటుసారాయి స్థావరాలుపై  పోలీసుల మెరుపు దాడి

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం కాపుగూడా గ్రామ సమీపంలో ఎల్విన్ పేట ఎస్సై  శివప్రసాద్ తమ సిబ్బందితో కలిసి నాటుసారా స్థావరాలుపై మెరుపు దాడి చేశారు. నాట్ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాట్ సారాయి తయారుచేసిన, విక్రయించిన, ఇతర ప్రాంతాలకు తరలించిన కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.