VIDEO: గాంధీభవన్‌లో వైఎస్సార్‌కు నివాళులు

VIDEO: గాంధీభవన్‌లో వైఎస్సార్‌కు నివాళులు

HYD: గాంధీభవన్‌లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు రామచంద్రరావు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.