VIDEO: 'పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి'
KKD: పోలీసు స్టేషన్‌లలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని SP బిందుమాధవ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన కాకినాడ రూరల్ పరిధిలోని రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.