టీడీపీలో వర్గాలకు తావు లేదు: ఎమ్మెల్యే

టీడీపీలో వర్గాలకు తావు లేదు: ఎమ్మెల్యే

సత్యసాయి: కొత్తచెరువు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. పార్టీకి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పనిచేయని వారిని పదవులకు దూరం చేస్తామని, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు స్థానం లేదన్నారు.