స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు

స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు

TG: MLAల అనర్హత విషయంలో BRS దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ కుమార్‌కూ నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఇద్దరిపై స్పీకర్‌ ట్రైబ్యునల్‌ చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.