ఇసుక పాలసీ విధానం హర్షించదగ్గ విషయం: ఎమ్మెల్యే

ఇసుక పాలసీ విధానం హర్షించదగ్గ విషయం: ఎమ్మెల్యే

NDL: ఉచిత ఇసుక పాలసీని తీసుకొని రావడం హర్షించదగ్గ విషయమని నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. అల్లూరు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడచిన 5ఏళ్లలో ఇసుక విధానంపై ప్రజలు విసుగు చెందారన్నారు. పేద ప్రజలు సొంతింటి కలలను నెరవేర్చేందుకు ఇసుక పాలసీని అమలు చేసిన్నట్లు తెలిపారు.