SPB విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

SPB విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

TG: HYD రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హాజరయ్యారు. రవీంద్రభారతిలో విగ్రహం పెట్టాలన్నది ఎస్పీబీ చివరి కోరిక అని ఎస్పీ శైలజ అన్నారు. ఏపీలో ఇప్పటికే బాలు విగ్రహాలు ఉన్నాయన్నారు.