VIDEO: పెనుకొండలో మంత్రి సవిత ప్రెస్ మీట్

VIDEO: పెనుకొండలో మంత్రి సవిత ప్రెస్ మీట్

SS: పెనుకొండ డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని రాష్ట్ర DY.CM పవన్ కళ్యాణ్  వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానికంగా మంత్రి సవిత శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ.. కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందనున్నట్లు తెలిపారు.