పార్టీ శ్రేణులతో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నంలో జరిగిన టీడీపీ కార్యకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే మామిడి గోవింద రావు హజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణలతో కలిసి డ్యాన్స్ చేశారు.