VIDEO: మహానందిలో భక్తుల మహా ప్రదక్షిణ

VIDEO: మహానందిలో భక్తుల మహా ప్రదక్షిణ

NDL: మహానంది క్షేత్రంలో భక్తులు, హిందూ సంస్థల సభ్యులు కలిసి సోమవారం సందర్భంగా మహా ప్రదక్షిణ నిర్వహించారు. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తూ ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. ముఖ మండపంలో భక్తి గీతాలు, నగర సంకీర్తనలు ఆలపించారు. అనంతరం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.