సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు చుక్కెదురు

సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు చుక్కెదురు

MHBD: కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక్‌కు స్థానిక ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆయన సొంత గ్రామం  సోమ్లా తండాలో ఆయన వదిన, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భూక్యా కౌసల్య ఓడిపోయారు. కౌసల్యపై 27 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి ఇస్లావత్ సుజాత అనే మహిళ విజయం సాధించారు. ఈ ఫలితంతో గ్రామ కాంగ్రెస్ నాయకులు నిరాశకు గురయ్యారు.