'నిర్వాహకుల వివరాలు ఆన్‌లైన్‌లో చేర్చుకోవాలి'

'నిర్వాహకుల వివరాలు ఆన్‌లైన్‌లో చేర్చుకోవాలి'

KNR: గణేష్ మండపాల నిర్వాహకులకు తిమ్మాపూర్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ గురువారం కీలక సూచనలు చేశారు. పోలీసు శాఖ రూపొందించి https://policeportal.tspolice.gov.in పోర్టల్ ద్వారా నిర్వాహకులు తమ మండపాల వివరాలను  తెలపారలి అని అన్నారు. దీంతో బందోబస్తుతో పాటు భద్రత ఏర్పాట్లు చేయడం తమకు సులభం అవుతుందన్నారు. ఎలాంటి సందేహాలున్నా, పుకార్లు నమ్మకుండా నేరుగా సంప్రదించాలన్నారు.