VIDEO: రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ
అనకాపల్లిలో మంగళవారం నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వదేశీ వస్తువులను వినియోగిస్తామని, దేశానికి సేవ చేస్తామని ఆత్మ నిర్భర్ భారత్ కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.