ఘనంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జన్మదిన వేడుకలు

ఘనంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జన్మదిన వేడుకలు

నెల్లూరు నగరం సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆంధ్ర చేగువేరా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య 51వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపోగు రమణయ్య, యమాలా మధు తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.