కలెక్టరేట్‌లో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు

E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పాల్గొని, ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ప్రకాశం పంతులు త్యాగం అపూర్వం అని కొనియాడారు.