అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆదివాసుల గుస్సాడి నృత్యం
NRML: డీజీపీ శశిధర్ రెడ్డికి సోన్ మండలంలో ఆదివాసీ సోదరులు డప్పు చప్పుళ్లు, గుస్సాడీ నృత్యంతో సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసీలు చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఆయనతో పాటు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఉన్నారు.