రేపు దిల్లీ వెళ్ళనున్న మంత్రి కోమటిరెడ్డి

రేపు దిల్లీ వెళ్ళనున్న మంత్రి కోమటిరెడ్డి

NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్ళనున్నట్లు క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మోర్త్ సెక్రెటరీ ఉమాశంకర్, నేషనల్ హైవేస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో కానున్న మంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారులపై చర్చించనున్నారు.