ఆటో కార్మికులకు అండగా కేకేసీ

ఆటో కార్మికులకు అండగా కేకేసీ

KMM: ఖమ్మంలో ఇవాళ నగర ఆటో అడ్డా ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకుల సమావేశం నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అనుబంధ KKC జిల్లా అధ్యక్షులు సీహెచ్ విప్లవ కుమార్ పటేల్ పాల్గొని మాట్లాడారు. అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం KKC పనిచేస్తుందని, జిల్లాలోని ఆటో రంగ కార్మికులకు ఎల్లవేళలా KKC అండగా ఉంటుందని స్పష్టం చేశారు.