శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం

శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం

SKLM: శక్తి యాప్‌తో మహిళలకు రక్షణ, భద్రత లభిస్తుందని కావున ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్‌ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని మందస ఎస్సై కె కృష్ణప్రసాద్ అన్నారు. మందస మండలం బైరి సారంగాపురం గ్రామంలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో మహిళలు, బాలికలు శక్తి యాప్ వినియోగించుకోవాలన్నారు.