కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుమైన వజ్రేష్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుమైన వజ్రేష్

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన వజ్రేష్ యాదవ్‌ను ఉప్పల్ ఏ–బ్లాక్ SC సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ కలిసి అభినందనలు తెలిపారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేయడంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో HR. మోహన్, అలాగే ఉప్పల్, నాచారం, చిల్కనగర్, నాయకులు పాల్గొన్నారు.