ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఒంగోలు పీఎంఏవై 2.0 గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
✦ దర్శిలో హోటల్స్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు
✦ బేస్తవారిపేటలో అకాల వర్షానికి 495 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
✦ పొన్నలూరులో అదుపుతప్పి 35 మందితో పోలాల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు