బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్

బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్

KMM: బోనకల్ మండలం రాయన్నపేట-నారాయణపురం మధ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఇవాళ సర్పంచ్ కర్నాటి రామకోటేశ్వరరావు ప్రారంభించారు. ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన ఈ పనులను ఆత్మ కమిటీ ఛైర్మన్, ప్రోక్లెన్‌తో ప్రారంభించారు. ఏళ్ల తరబడి రైతులు ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణంతో రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.