పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

MDK: తూప్రాన్ పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే చేరుకోవడం కనిపించింది. పట్టణంలో ఐదు పరీక్షా కేంద్రాలు 1026 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొన్నది. ప్రశాంతంగా పరీక్షలు జరిగేందుకు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు.