ఘనంగా సాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాలు

ఘనంగా సాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాలు

AKP: నర్సీపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకున్న ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బి ఆర్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించారు. అందులో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని వివరించారు.