మెదక్ జిల్లాలో నేటి రెయిన్ అప్ డేట్..!

MDK: జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. కౌడిపల్లిలోని బుజరంపేట 25.0 మి.మీ, అతితక్కువగా రేగోడ్ 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. చిలప్ చెడ్‌లోని చిట్కూల్ 19.5, మెదక్ 16.5, రామాయంపేటలోని లక్మాపూర్ 12.5, నర్సాపూర్‌లోని చిపల్తూర్తి 8.8, టేక్మాల్‌లోని బొడగట్ 7.0, అల్లాదుర్గ్ 4.3, మి.మీ రికార్డు అయ్యింది.