వామ్మో చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త!

వామ్మో చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త!

ADB: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్‌లో చలి తీవ్రత 6.1 డిగ్రీలు నమోదు కాగా.. ఆసిఫాబాద్‌లో అత్యల్పంగా 5.4 నమోదైంది.  రానున్న 3 రోజులు జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.