రైతు మహా గర్జనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

రైతు మహా గర్జనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కరీంనగర్ పట్టణంలోఈనెల 28న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమరభేరి సభకు మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణను నిర్వాహకులు ఆహ్వానించారు. రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తిమ్మాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందించారు.