రుద్రంగి చెక్ పోస్టు వద్ద మద్యం పట్టివేత

రుద్రంగి చెక్ పోస్టు వద్ద మద్యం పట్టివేత

SRCL: రుద్రంగి మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆదివారం మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. రుద్రంగి నుంచి దెగవాత్ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై రూ.4వేల విలువగల మద్యం తరలిస్తుండగా చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు వంశీ, HC పద్మరావు తదితరలు ఉన్నారు.