వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు

GNTR: నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదనపు కమిషనర్ రాజ్యలక్ష్మి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో రోడ్లు, డ్రైన్లు, పారిశుధ్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అదనపు కమిషనర్ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.