ఈ నెల 25న అడుగుదాం -ఆంధ్ర బహిరంగ సభ

ఈ నెల 25న అడుగుదాం -ఆంధ్ర బహిరంగ సభ

కృష్ణా: జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో ఈ నెల 25న అడుగుదాం - ఆంధ్రా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ ఆవిష్కరించారు. యార్లగడ్డ మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉయ్యూరు బైపాస్‌లో ఈసభ నిర్వహిస్తున్నారని అన్నారు. యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.