బకాయిల చెల్లించకపోతే ఎలా

బకాయిల చెల్లించకపోతే ఎలా

Akp: ఉపాధి హామీ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.వెంకన్న తెలిపారు. బుధవారం దేవరాపల్లి మండలం మారేపల్లి, రైవాడ, పెదనందిపల్లి, చిననందిపల్లిలోని ఉపాధి కూలీలతో సమావేశమై మాట్లాడారు. నెలల తరబడి బకాయిలు చెల్లించకపోతే కూలీల ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు.