'రౌడీ జనార్ధన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'రౌడీ జనార్ధన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.