ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు
NLG: దేవరకొండ నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటించనున్నారు. మార్కెట్ యార్డ్‌లోని తన నివాసంలో కళ్యాణలక్ష్మి, CMRF చెక్కుల పంపిణీ చేయనున్నారు. అనంతరం పోలేపల్లి క్రాస్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని. నేరేడుగొమ్ము మండలం పేర్వాలలో గాయత్రీ మహా యజ్ఞంలో పాల్గొంటారని. పీఏపల్లి మండలం తిరుమలగిరిలో పర్యటిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు .