నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత
☞ గాంధారిలో కురిసిన వర్షానికి మొలకెత్తిన మొక్కజొన్న.. ఆందోళన చెందుతున్న రైతన్నలు
☞ NZBలోని ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
☞ రేపు పిట్లంలో సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం