జిల్లా పోలీసు కార్యాలయానికి పీజీఆర్ఎస్‍లో 80 వినతులు
ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాని మంచి స్పందన లభించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన 80 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.