'ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలి'

'ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలి'

MDK: నర్సాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తడి పొడి చెత్త వేరు చేసే విధానం, చెత్త ద్వారా ఉపయోగకర వస్తువుల తయారీ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు నివారించే పద్ధతులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.