మరో ట్రావెల్స్ బస్సు బోళ్తా.. ఐదుగురికి గాయాలు

మరో ట్రావెల్స్ బస్సు బోళ్తా.. ఐదుగురికి గాయాలు

TPT: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోళ్తా పడిన ఘటన జిల్లాలో జరిగింది. శౌర్యన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిల్లకూరు జాతీయ రహదారిపై బోళ్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, ఎలాంటి ప్రాణ నష్టం జరడనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.