శివాజీ విగ్రహ ఏర్పాటుకు వినతి

శివాజీ విగ్రహ ఏర్పాటుకు వినతి

WNP: అమరచింత మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ శివాజీ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు అధ్యక్షుడు దేవర్ల సురేష్ విగ్రహ కమిటీ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రఘురాం, క్యామ భరత్, ఒగ్గు పాండు, పోతు రాము, దేవరకొండ మోహన్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.