'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు'

'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు'

CTR: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు శాంతిపురం PHC ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవల కోసం వైద్యులు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.