ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో మంగళవారం భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రాగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసింది.