రేషన్ షాపులను తనిఖీ చేసిన MRO

PLD: మాచర్ల మండలం విజయపురి సౌత్‌లోని 32, 33 రేషన్ షాపులను MRO కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డు వివరాలను పరిశీలించి, లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా రేషన్ అందించాలని డీలర్లను ఆదేశించారు. ఏమైనా తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.