సానిపల్లిలో జై భీమ్ ర్యాలీ కరపత్రాల పంపిణీ

సానిపల్లిలో జై భీమ్ ర్యాలీ కరపత్రాల పంపిణీ

సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లిలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న పెనుకొండలో నిర్వహించే జై భీమ్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు మంగళవారం పంపిణీ చేశారు. బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు శివరామకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.