VIDEO: ఐనవోలు మల్లన్న జాతరలో పెద్ద బండి వైభవం
HNK: ఐనవోలు మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి జాతరలో సంక్రాంతి సందర్భంగా గురువారం నిర్వహించే పెద్ద బండి భక్తులను ఆకట్టుకుంటోంది. మార్నేని వంశస్థులు, టెస్కాబ్ మాజీ ఛైర్మన్ రవీందర్ రావు నివాసం నుంచి మహా నివేదన, తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో పెద్ద బండిపై ఆలయానికి తీసుకెళ్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ జాతరకి ప్రత్యేక వైభవాన్ని చేకూరుస్తోంది.